SreeMukhi : బావ అంటూ రచ్చ రచ్చ.. నవీన్ చంద్రకు అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టిన శ్రీముఖి.. - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Sunday 7 August 2022

SreeMukhi : బావ అంటూ రచ్చ రచ్చ.. నవీన్ చంద్రకు అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టిన శ్రీముఖి..

 


స్టార్ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ శ్రీముఖి Sreemukhi ఓ ధైర్యం చేసేసింది. ఏకంగా స్టేజ్‌పై అంద‌రూ చూస్తుండ‌గానే హీరో న‌వీన్ చంద్ర‌కు ముద్దు పెట్టేసింది. అవును నిజ‌మే! ఇది చూసిన ఇత‌ర యూనిట్ స‌భ్యులు రాములమ్మ చేసిన ప‌నికి షాక‌య్యారు. అస‌లు న‌వీన్ చంద్ర‌ (Naveen Chandra) కు శ్రీముఖి ఎందుకు ముద్దు పెట్టింది. ఇద్ద‌రి మ‌ధ్య ఏదేని స‌మ్‌థింగ్ ఉందా? అనే సందేహం కూడా చాలా మందికి రాక‌పోదు. అస‌లు విష‌య‌మేమంటే.. శ్రీముఖి మ‌ల్లెమాల Mallemala Entertainments సంస్థ‌లో హ‌లో బ్ర‌ద‌ర్ Hello Brother అనే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

No comments:

Post a Comment

Post Top Ad