Bam Bam Bhole Shivaratri song 2023 Lyrics | Mangli Shivaratri song 2023 | Bam Bam Bhole Shivaratri Mangli song Lyrics
Lyricist- SUddala AshokTeja
Singer - Mangli
Music - Prashanth R Vihari
Cherographer - Anee Master
పల్లవి :- దిమి దిమి భేరి నాధం మొగే మేఘమ్ తాకే భూగోళం తాకదిం రంకే వేసి దుంకే నందిని చూసే పాతాళం ఆహా బ్రహ్మ వచ్చి నిన్నే మెచ్చి అందేలు ఇచ్చిన ఆనందం అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటిగా విడ్డురం ఏడు గుర్రాల రధం ఎక్కి సూరీడు చూడగా తరకలన్ని తప్పేట కొట్టె తాకిట తాళం తోడుగా గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ దరువెయ్యరా స్వామి డం డం డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే (2) చరణం 1:- పులితోలు నిపంట కురులన్నీ జడగట్ట తణువంత మసి పుట్ట భాస్మంగా అయినా గంగవ్వ నడిచింది నీతోవ సురలే తలదించి చూడంగా ఆ చందమమే చంద్రావంకై ఏన్నెలా పువ్వుగా మారంగా మరి నిప్పుల బండాన్ని రెప్పతో మింగేసి ముక్కంటి వాయినావు చిత్రంగా నాగు సర్పలే ని ఆభరణలై ఆడేటి ఓహ్ లింగా కోటి దేవుళ్ళకు రూపమ్ నీవు సోమనాథ లింగా గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ దరువెయ్యరా స్వామి డం డం డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే . . చరణం 2:- చలి వెండి కొండల్లో స్పటిక జ్యోతిర్లింగ నిలిచావు కేదారానాదంగా అరుణాచలము లోన తిరుముగ నెల ఉండి కరుణించుతున్నావు సల్లంగా కాశీ విశ్వ రూపి వంట శ్రీ కాళహస్తి లో శ్రీ కంట శ్రీశైలవాసన శ్రీమల్లికార్జున స్వామివై ఉండయ్య మా ఇంట రమేశ్వరము లోన వరము లీయ్యా వెలసినావంట భారత కాండాన పనేండు జ్యోతుల వెలిగినావంట గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ దరువెయ్యరా స్వామి డం డం డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే
No comments:
Post a Comment