కరోనా వైరస్ సృష్టించడంలో అసలు రహస్యం బయటపెట్టిన చైనా..? - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Friday 27 March 2020

కరోనా వైరస్ సృష్టించడంలో అసలు రహస్యం బయటపెట్టిన చైనా..?

corona virus,corona,coronavirus,virus,china virus,covid-19,corona virus update,coronavirus outbreak,coronavirus news,coronavirus pandemic,corona usa,donald trump,news,coronavirus china,corona news,corona arzt,corona info,new china virus,coronavirus update,corona verbreitung,corona myths,corona china,china virus wuhan,coronavirus symptoms,corona update,corona nyc,corona italien,corona spanien,corona in india,coronavirus latest news

కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిందన్న సంగతి తెలిసిందేఅయితే అసలు ఈ వైరస్ ఎలా పుట్టిందన్న విషయంపై ఇప్పటికే అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయిదీన్ని చైనా కావాలనే సృష్టించిందని.. ఇతర దేశాలపై ప్రయోగం కోసం తయారు చేసే క్రమంలో అది దారి తప్పిందన్న ప్రచారం కూడా సాగిందిఅయితే కరోనా ప్రభావం చైనా పై కూడా చాలా ఎక్కువగానే ఉంది.
కరోనా వైరస్ కారణంగా చైనాలో 3,200మందికి పైగా మరణించారు. 82వేల పాజిటివ్ కేసులు ఇంకా చైనాలో ఉన్నాయితాజాగా ఈ అంశంపై స్పందించిన చైనా.. కరోనా వైరస్‌ను చైనా తయారు చేయడంగానీఉద్దేశపూర్వకంగా వ్యాపించేలా చేయలేదని స్పష్టం చేసిందికరోనా వైరస్‌ను కొందరు చైనీస్‌ వైరస్ వుహాన్‌ వైరస్‌ గా పిలవడాన్ని ఆ దేశం తప్పుబట్టింది.
కావాలనే కొందర చైనాను దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించిందిఇలాంటి ఆరోపణలు చేయడం మాని.. కరోనాను ఎదుర్కోవడంలో చైనా స్పందించిన తీరును ప్రపంచం గమనించాలన్నారుఅంతే కాదు.. అసలు కరోనా పుట్టుకపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపిందివుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ బయటపడినప్పటికీ దీని మూలాలు చైనాలోనే ఉన్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని వాదిస్తోంది.
కరోనా వైరస్ సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇది పుట్టిందని చైనా చెబుతోందిఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనను ఆ దేశం గుర్తు చేస్తోందికానీ చైనా వాదనను మిగిలిన ప్రపంచం నమ్మడం లేదుముఖ్యంగా అమెరికా అయితే చైనా తీరుపై మండిపడుతోందిఓ న్యాయవాది ఏకంగా చైనాపై కోట్ల డాలర్ల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కారు కూడా.

No comments:

Post a Comment

Post Top Ad